కెనడా, భారత్ దౌత్య యుద్ధం.. వీలైనంత దూరంగా ఉండేందుకు అమెరికా ప్రయత్నం

కెనడా, భారత్ దౌత్య యుద్ధం.. వీలైనంత దూరంగా ఉండేందుకు అమెరికా ప్రయత్నం

భారత్‌, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.