అవకాశం దొరికిన ప్రతిసారీ వేధించాడు.. బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు సంచలన ఆరోపణలు

అవకాశం దొరికిన ప్రతిసారీ వేధించాడు.. బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు సంచలన ఆరోపణలు

మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ అరెస్టయి బెయిల్‌పై బయటకొచ్చిన విషయం తెలిసిందే.